సాధారణంగా మహేష్ బాబు కుటుంబంలో ఆయన తల్లి గాని, ఆయన సోదరి గాని పెద్దగా మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆయన సోదరి మంజుల ఒకరే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. మరో సోదరి సుదీర్ బాబు భార్య పెద్దగా  కనపడే అవకాశం ఉండదు. ఇక సుదీర్ బాబు పెళ్లి రోజు నేడు. 

 

దీనితో  అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. పూజ్యమైన జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు ప్రియదర్శినికి. ఈ ప్రత్యేక రోజున ప్రేమ అందమైన ఆలోచనలను పంపుతుందని పేర్కొన్నారు. ఇక ఈ ఫోటోలో మహేష్ బాబు సోదరి సుదీర్ బాబు వారి పిల్లలు ఉన్నారు. ఈ ఫోటో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: