హైకోర్ట్ తీర్పుపై మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. కోర్ట్ ఆదేశాలతో తాను విధుల్లో చేరుతున్నా అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదు రాజ్యాంగం శాశ్వతం అని  రమేష్ కుమార్ అన్నారు. నిస్పక్షపాతం ఎన్నికలు నిర్వహిస్తా అని రమేష్ కుమార్ అన్నారు. 

 

అన్ని పార్టీలతో మాట్లాడి తాను త్వరలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తా అని ఆయన పేర్కొన్నారు. హైకోర్ట్ సూచనలతో తాను విధుల్లో చేరతా అని రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. కాగా ఆయనను తొలగిస్తూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోలు అన్ని కూడా హైకోర్ట్ కొట్టేసింది. ఈ విషయంలో దాఖలు చేసిన 13 పిటీషన్ లు విచారించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: