ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో మాత్రం చక్కగా సందడి చేస్తుంది. ఎప్పటికప్పుడు ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూనే ఉంది. ఆమె చేసే పోస్ట్ లకు ఆమె చేసే వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తు ఉంటుంది. ఆమె ఏది మాట్లాడినా సరే అభిమానులు కాస్త ఆసక్తిగా వినే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

 

ఇక ఇప్పుడు తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఆమె హాట్ గా సోషల్ మీడియా లో కనపడుతుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో ఆమె కింద కూర్చుని షర్టు బటన్స్ మొత్తం విప్పేసి ఉంటుంది.. ఈ ఫోటో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CAw29NNBUdp/ 

మరింత సమాచారం తెలుసుకోండి: