ప్రస్తుతం బుల్లితెరపై షూటింగులు అటు వెండి తెరపై షూటింగ్ లు  ఆగిపోవడంతో ఎప్పుడూ బిజీగా ఉండే  సినీ సెలబ్రిటీలు  ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఈ ఖాళీ సమయంలో సెలబ్రిటీలు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేర్చుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు సినీ సెలబ్రిటీలు. 

 


 ఈ క్రమంలోనే  తాజాగా సినీనటి  అనసూయ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది. నాలోని మేకప్ స్కిల్స్ ని చూపిస్తానంటూ అనసూయ ఒక ఫోటో పోస్ట్ చేసింది. కాగా  అనసూయ కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: