కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న  మహమ్మారి. కరోనా తో ఇప్పటివరకు మూడు లక్షల మంది చనిపోయినట్లు సమాచారం. కేవలం ఒక్క అమెరికానుండి మాత్రమే లక్ష మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ మరణాలు కరోనా వైరస్ కారణమ్ గానే జరిగాయా అనే అనుమానాలు ప్రపంచ ఆర్ధిక నిపుణులు మరియు శాస్త్రవేత్తల మనసులో తొలుస్తున్న ఆవేదన. అయితే వీరు చెబుతున్న లెక్కల ప్రకారం కోరిన వైరస్ కారణంగా మరణాల రేటు వేగంగా పెరుగుతూ ఉంది. అయితే కరోనా వైరస్ వైరస్ రాకమునుపు మరణాలు సాధారణంగా సంబవిస్తున్నప్పటికీ కరోనా ఆ మరణాలు పెరుగుటకు ఆద్యం పోస్తుంది.

 

అదెలాగంటే బలహీనమైన చిన్న నిప్పురవ్వ బలమైన ఈదురుగాలుల చేత మహా అగ్నిగా మారి అడవిని తగులబెట్టినట్లు. అవును ఇది నిజమే..ప్రపంచం లో సర్వసాధారణమైన జబ్బులు కరోనా వైరస్ విజృంభించడంతో త్వరిత గతిన ప్రమాదకరమైన జబ్బులు గా మారి మరణాలకు దారితీస్తున్నాయి. వీటిలో శ్వాసకోశ వ్యాధులు, దీర్ఘ కాళికా వ్యాధులు అయినటువంటి ఎయిడ్స్ , థైరోయిడ్ , షుగర్ , బ్లడ్ ప్రసర్, కిడ్నీ ఫెల్యూర్, హార్ట్ ఎట్టాక్ వంటి వ్యాధులు కరొనతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా మానసిక పరిస్థితులు  ఇలా ప్రపంచ మరణాలకు కారణం అవుతున్నాయి. నిపుణులు చెబుతున్న విషయాలు ఇవే...అదేవిధం గా శరీరం లో అవయవాలు పూర్తిగా విషమించిన వారు ...ఇలా చాలా మంది ఈ కొరోనా మరణాలలో ఉన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: