ఇప్పుడు లాక్ డౌన్ లో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు జనాలు.  తినడానికి తిండి లేక  పడే బాధలు అన్నీ ఇన్ని కాదు వేలాది మంది ఇప్పుడు రోడ్డున పడ్డారు. వ్యాపారాలు లేక పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇక ఇదిలా ఉంటే... పెళ్ళిళ్ళు లేదా ఏదైనా కార్యక్రమాలు ఉన్న సమయంలో భోజనాలు పెట్టే కేటరర్లు కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

లాక్డౌన్ మధ్య తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని కర్ణాటక హుబ్లిలోని క్యాటరర్లు చెప్పారు. క్యాటరర్ సత్తురాం మాట్లాడుతూ ఇప్పుడే దాదాపు పని లేదు. లాక్డౌన్ కావడానికి ముందే మాకు వచ్చిన అనేక ఆర్డర్లు రద్దు చేసారు. మేము అడ్వాన్స్ తిరిగి ఇవ్వవలసి ఉంటుంది, దీనివల్ల రూ .3-4 లక్షల నష్టం జరుగుతుందని... కార్మికులకు ఇవ్వడానికి డబ్బు లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: