రవీంద్రన్ అశ్విన్ కామెడీ వీడియో ..చుస్తే నవ్వాపుకోలేరు !!

ప్రస్తుత లాక్ డౌన్ లో సోషల్ మీడియాతో క్రికెట్ అభిమానులను ఎప్పటికప్పుడు తాను తాజా అప్ డేట్స్ తో యాక్టీవ్గా ఉంటున్నాడు ఇండియన్ అల్ రౌండర్ రవీంద్రన్ అశ్విన్. రవీంద్రన్ అశ్విన్ తాజాగా తన ట్విట్టర్ లో  ఓ వీడియో ను చూసి ముచ్చటేసి ఆ వీడియోని తన అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. అతను పెట్టడమే ఆలస్యం.. ఒకే ఒక గంటలో ..18 వేల లైక్స్ మరియు మూడువేల కామెంట్స్ తో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది.

 

 

 

ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే ఈ లాక్ డౌన్ సమయం లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కొందరు యువకులు మరియు పిల్లలు కలసి క్రికెట్ ఆడుతూ ఆ వీడియో ద్వారా ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియో  థర్డ్ ఎంపైర్ ద్వారా వారు ఔట్ ని నాట్ అవుట్ గా ప్రకటించే విధానం నవ్వు తెప్పిస్తుంది . ఆ వీడియో ని చూసి ముచ్చటేసిన అశ్విన్ వెంటనే తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేశాడు... నేను నవ్వు ఆపుకోలేకున్నాను..lmao అంటూ టాగ్ లైన్ పెట్టి పోస్ట్ చేశాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: