జూన్ 8 నుంచి అంతరాష్ట్ర రవాణా కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాస్ సహా ప్రత్యేక అనుమతులు లేకుండానే రాష్ట్రాల మధ్య ప్రయాణం ఉండే అవకాశం ఉంది. అయితే ఆ నిర్ణయం రాష్ట్రాల చేతిలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆర్టీసి బస్సులు లేదా రైళ్ళు అనుమతి ఉంటుందా లేదా అనేది అర్ధం కావడం లేదు. 

 

రాష్ట్రాలు ఇప్పటికే అంతరాష్ట్ర రవాణా విషయంలో భయపడుతున్నాయి. మూడు రాష్ట్రాలు మాత్రం అసలు వద్దు రవాణా అంటున్నాయి. అయితే సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో కరోనా కేసులు లేకపోతే మాత్రం అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని  సమాచారం. దీనిపై గుర్తించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: