సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అనగానే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు పండగ. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట అనే సినిమా టైటిల్ తో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ని కాసేపటి క్రితం చిత్ర యూనిట్ ప్రకటించింది. 

 

ఇక టైటిల్ పోస్టర్ లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా ఇచ్చారు. అందులో బాబు టాటూ తో కనపడుతున్నాడు. దీనితో ఆ ఫోటో సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. నిజంగా మహేష్ బాబు ఫాన్స్ కి పండగ అని, చంపెసావ్ మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: