హీరో నిఖిల్ సిద్దార్థ్ పెళ్లిచేసుకున్న తరువాత మొదటి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోబోతున్నాడు. నిఖిల్ బర్త్ డే చాల ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అయితే ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ తమన్ హీరో హీరో నిఖిల్ కోసం ఓ స్పెషల్ వీడియో సాంగ్ ని క్రియేట్ చేయబోతున్నాడు. అయితే ఈ వీడియో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IHG

అయితే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు నిఖిలసిద్దార్థ్ బర్త్ డే కి సంబందించిన కామన్ డీపీ ని ఇప్పటికే పోస్ట్ చేసారు. తమన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆ వీడియోను రిలీజ్ చేయబోతున్నాడు. అయితే ఈ విషయానికి సంబందించిన పోస్ట్ ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతూ ఉంది. ఇదిలా ఉండగా హీరో నిఖిల్ సుకుమార్ రాసిన కథతో 18 పేజెస్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్హ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: