తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టి 15 ఏళ్ళు దాటినా సరే అనుష్క కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పవచ్చు. ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరో కి ఉన్న ఇమేజ్ ఆమెకు ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముందు సోషల్ మీడియా కు ఆమె దూరంగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం సోషల్ మీడియా లో యాక్టివ్ గా మారింది.

 

ఇక ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య 19 మిలియన్లకు చేరుకుంది. అంటే ఆమెను దాదాపు ఒక కోటి 90 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని అనుష్క తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: