తన 27 వ సినిమా గురించి మహేష్ బాబు ఎప్పుడు అయితే ప్రకటన చేసాడో అక్కడి నుంచి కూడా సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు అతని అభిమానులు. అతని సినిమా ప్రకటన వచ్చిన దగ్గరి నుంచి కూడా ట్విట్టర్ లో మోత మోగిస్తున్నారు. ప్రముఖులు కూడా అతని సినిమా టైటిల్ పై తమదైన శైలిలో కామెంట్ లు చేస్తున్నారు.
ఇక తాజాగా ప్రముఖ యువ సంగీత దర్శకుడు తమన్... 7 ఏళ్ళ తర్వాత మహేష్ బాబు తో తిరిగి పని చేస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తామని పేర్కొంటూ ఒక ట్వీట్ చేసాడు తమన్. దర్శకుడు పరుశురాం కి కూడా ధన్యవాదాలు చెప్పాడు
#Super back with our #superstar 🤩 after 7 long years !🎬.
— thaman s (@MusicThaman) May 31, 2020
My love to @urstrulyMahesh gaaru ♥️
Thanks to @ParasuramPetla for the TRUST & love
Our producers @14ReelsPlus ✊@GMBents @MythriOfficial
Many more happy returns to #SuperstarKrishna gaaru
My love to all #DHFM ♥️ pic.twitter.com/15r4E6nEjO
.