సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. సినీ ప్రముఖులు ప్రధానంగా ఆయనకు విష్ చేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ట్వీట్ చేసాడు. 

 

ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ రామ్ చరణ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. కాగా మహేష్ బాబు  తన తండ్రికి విష్ చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు తన 27 సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. సర్కారు వారి పాట అనే టైటిల్ ని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: