ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ హైకోర్ట్ కి వెళ్ళడానికి సిద్దమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని అమలు చేసే పరిస్థితి లేదని ఆయన తాజాగా ఒక ఒక లేఖ విడుదల చేసారు. ఈ క్రమంలోనే కోర్ట్ దిక్కారం కింద హైకోర్ట్ లో పిటీషన్ వెయ్యాలని భావిస్తున్నారు. 

 

అయితే రాష్ట్ర ప్రభుత్వం తీర్పు అమలుని నిలిపివేయాలి అని హైకోర్ట్ కి వెళ్ళింది. అదే విధంగా సుప్రీం కోర్ట్ లో కూడా దీనిపై పిటీషన్ దాఖలు చేసారు. అయితే సెలవల అనంతరం ఆయన పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎన్నికల కమీషనర్ గా తనను కొనసాగించాలి అని హైకోర్ట్ తీర్పు ఇచ్చిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: