భారత్ తో చైనా యుద్దానికి కాలు దువ్వుతుందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. భారత్ తో యుద్దానికి సిద్దంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చిన ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ మరోసారి ఆ దేశ సైన్యానికి కీలక ఆదేశాలు ఇచ్చాడు. సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచమని ఆ దేశ అధికారులకు సూచనలు చేసాడు. 

 

అదే విధంగా యుద్ద ట్యాంక్ లను కూడా పెంచాలి అని చెప్పాడు. ఒక పక్క సరిహద్దు వివాదం విషయ౦లో భారత్ తో ఆదేశం చర్చలు జరుపుతూ వస్తుంది. ఈ తరుణంలో అతను ఈ విధంగా కవ్వింపు చర్యలకు దిగడం పై అంతర్జాతీయ సమాజం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చైనా బుద్ధి ఇక మారదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పలువురు.

మరింత సమాచారం తెలుసుకోండి: