హైదరాబాద్ లో ప్రతీ రోజు వందల కేసులు నమోదు కావడం తో ఇప్పుడు తెలంగాణా సర్కార్ ఎం చెయ్యాలి అనే దాని మీద కసరత్తు చేస్తుంది. ప్రతీ రోజు వందల కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న కూడా వంద కేసులకు పైగా వచ్చాయి. అదే విధంగా మరిన్ని కేసులు నమోదు అయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ప్రజలు బయటకు రాకపోయినా సరే కేసులు పెరుగుతున్నాయి. 

 

దీనితో హైదరాబాద్ లో సడలింపు లు అనేవి వద్దు అని రాష్ట్ర ప్రభుత్వ౦ భావిస్తుంది. హైదరాబాద్ ని 14 రోజుల పాటు షట్ డౌన్ చేస్తే ఎలా ఉంటుందని అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడా నిలిపివేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: