సూపర్ స్టార్ కృష్ణ నిన్న తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలకు.. సంపాదించిన ఖ్యాతిని గుర్తుచేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. 

 


 ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కుటుంబసమేతంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ కు సంబంధించిన మనవళ్లు మనవరాళ్లు కూతుళ్లు అల్లుళ్లు అందరూ ఉన్నారు. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: