సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది అభిమానులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ పేరుతో అకౌంట్  క్రియేట్ చేసి మహేష్ బాబు అభిమానులను  ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. అయితే తాజాగా మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అంటూ ఒక ఆసక్తికర టైటిల్ తో మహేష్ బాబు సరికొత్త లుక్తో విడుదల కాక అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన విషయం తెలిసిందే. 

 

 అయితే తాజాగా మహేష్ బాబు ట్రెండ్స్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి... మహేష్ బాబు ఫస్ట్ లుక్ ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు బెస్ట్ అంటూ పోస్ట్  లో ఉంది. కొన్ని రోజుల వరకు రిలాక్స్ గా ఉండండి... ముఖ్యంగా ఇంట్లోనే ఉండండి సేఫ్ గా ఉండండి.. మళ్లీ తిరిగి వద్దాం అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: