భారత్ చైనా సరిహద్దుల్లో ఆందోళన కర వాతావరణం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు భారత్ ఎం చెయ్యాలి అనే దాని మీద కసరత్తులు చేస్తుంది. చైనా బలగాలు భారత్ వైపు ఇంకా ఇంకా రావడం తో చైనాను నిలువరించడానికి గానూ ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని పై ఇప్పుడు కేంద్రం సమాలోచనలు చేస్తుంది. 

 

తాజాగా జరిగిన కేబినేట్ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చించారు. చైనాను ఏ విధంగా కట్టడి చేద్దామని నేరుగా ప్రధాని మంత్రులను సలహాలు అడిగారు. అదే విధంగా నేపాల్ గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ రెండు దేశాలను  ఎం చేద్దాం అనేది మోడీ నేరుగా మంత్రి అడిగినట్టు తెలుస్తుంది. దీనికి రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ నుంచి కీలక సూచన వచ్చినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: