కేంద్ర కేబినేట్ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా కు వివరించారు. ఏ నిర్ణయాలు తీసుకున్నది ఆయన మీడియాకు చెప్పారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా కంపెనీలకు అందించిన చేయితను వ్యవసాయానికి కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

 

20 వేల కోట్ల ప్యాకేజికి కేంద్ర కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. రైతులకు తాము చేయితను ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్యాకేజి ద్వారా ఎంఎస్ఎంఈ లకు సరికొత్త నిర్వహణం చెప్పామని అన్నారు. ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో వాటి పాత్ర చాలా కీలకమని ఆయన అన్నారు. అందుకే వారి కోసం ప్రత్యేక ప్యాకేజి ప్రకటించామని చెప్పారు. భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటామని చెప్పారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: