ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కార్తికేయ ఏ స్థాయిలో పాపులర్ అయ్యాడు అనేది అందరికి తెలిసిన విషయమే. అతని సినిమాలకు అక్కడి నుంచి మంచి క్రేజ్ వచ్చింది. అతని నటనకు విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత అతనికి వరుస ఆఫర్లు కూడా వచ్చాయి. ఇక తాజాగా అతన్ని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. 

 

అతని హార్డ్ వర్క్ ని పట్టుదల ని ఆయన అభినందించారు. కాగా అతను ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అతని పాత్ర ఏంటీ అనేది ఇంకా స్పష్టత లేదు. ఇక రామ్ గోపాల్ వర్మ తో కూడా అతను సినిమా చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: