జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై ఇప్పుడు అమెరికాలో ఆందోళనలు తీవ్ర స్తాయిలో జరుగుతున్నాయి. ఒకపక్క కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అమెరికాకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది అనే చెప్పవచ్చు. అమెరికాలో ఇప్పుడు బోస్టన్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో కో వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. 

 

వైట్ హౌస్ ని కూడా ఈ ఆందోళనలు తాకాయి. దీనితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని బంకర్ లో దాచారు అధికారులు. వైట్ హౌస్ మీద పెద్ద ఎత్తున నల్ల జాతీయులు దాడికి దిగారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అక్కడి ప్రజలే అంటున్నారు. అక్కడి ఆందోళనలను కట్టడి చేయడానికి అమెరికా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: