కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్ షేక్ అవుతుంది. అక్కడ రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అని భావించినా సరే అది మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఇక అక్కడ లాక్ డౌన్ ని అమలు చేసినా సరే కేసుల విషయంలో ఏ మార్పు రావడం లేదు. దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం ఎం చెయ్యాలి అనే దాని మీద తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తుంది. 

 

ఆ దేశంలో ఆదాయ మార్గాలు ఉన్నా సరే వాటిని సరిగా వినియోగించుకునే సామర్ధ్యం ఆ దేశానికి లేదు. ఇక ఇప్పుడు కరోనా దెబ్బకు ఆర్ధికంగా ఆ దేశం నాశనం అయింది అని చెప్పవచ్చు. దీనితో లాక్ డౌన్ ని ఉంచడం మా వల్ల కాదు అంటుంది. సహజీవనం చేయమని చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: