కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యష్. అతనికి దేశ వ్యాప్తంగా కూడా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతను సినిమా రెండో భాగ౦ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను లాక్ డౌన్ లో సినిమా షూటింగ్ లేకపోవడంతో కుటుంబం తో ఎంజాయ్ చేస్తున్నాడు. 

 

తాజాగా అతని భార్య రాధికా పండిట్ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసారు. మా ఆడపిల్లకు ఈ రోజుతో 18 నెలలు నిండుతున్నాయి. మా లిటిల్ బేబీ సిట్టర్ ని చూసి మీరు హర్షిస్తారు అని మేము ఆశిస్తున్నాము... ఆమె నా తండ్రిని అనుకరిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా అంటూ పోస్ట్ చేసింది. 

https://www.instagram.com/p/CA644oogEU_/ 

మరింత సమాచారం తెలుసుకోండి: