కేరళకు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఇప్పుడు ఎన్ని విధాలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. మరణాల్లో అన్ని రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉన్న కేరళలో ఇప్పుడు మరణాలు కూడా చాలా వేగంగా పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే అక్కడ నిన్న ఒక్క  రోజే అక్కడ 86 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక మరణాలు కూడా 11 వరకు వెళ్ళాయి. లాక్ డౌన్ సడలింపు లు ఇచ్చిన తర్వాత కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి అని భావిస్తుంది అక్కడి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: