అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతితో ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆ దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీతో పాటు 40కి పైగా నగరాల్లో కర్ఫ్యూ ఉంది. 

 

అరిజోనా: ఆదివారం నుంచి వారం మొత్తం కర్ఫ్యూ

 

కాలిఫోర్నియా: లాస్‌ఏంజెలెస్‌ కౌంటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, బెవెర్లీ హిల్స్‌, శాంటా మోనికా, వెస్ట్‌ హాలీవుడ్‌, శాన్‌ జోస్‌ 

 

కొలరాడో: డెన్వెర్‌ 

 

ఫ్లోరిడా: మియామి, ఆరెంజ్‌ కౌంటీ, జాక్సన్‌విల్లే, ఓర్లాండో 

 

జార్జియా: అట్లాంటా 

 

ఇల్లినాయిస్‌: షికాగో 

 

ఇండియానా: ఇండియానాపోలిస్‌ 

 

కెంటకీ: లూయి్‌సవిల్లే 

 

మిషిగన్‌: డెట్రాయిట్‌ 

 

మిన్నెసోటా: మిన్నెపోలిస్‌, సెయింట్‌ పాల్‌ 

 

మిస్సోరి: కన్సస్‌ సిటీ 

 

న్యూజెర్సీ: అట్లాంటిక్‌ సిటీ 

 

న్యూయార్క్‌: రోచెస్టర్‌ 

 

ఒహైయో: సిన్సినాటి, క్లెవ్‌లాండ్‌, కొలంబస్‌, డేటన్‌, టోలెడో 

 

ఓరెగన్‌: పోర్ట్‌లాండ్‌, యూజిన్‌

 

పెన్సిల్వేనియా: ఫిలడెల్ఫియా, పిట్స్‌బర్గ్‌ 

 

దక్షిణ కరోలినా: చార్ల్‌స్టన్‌, కొలంబియా, మిర్ట్ల్‌ బీచ్‌ 

 

టెన్నెసీ: నాష్‌విల్లే 

 

టెక్సస్‌: డలస్‌, శాన్‌ ఆంటానియో 

 

యుటా: సాల్ట్‌లేక్‌ సిటీ 

 

వర్జీనియా: రిచ్‌మండ్‌ 

 

వాషింగ్టన్‌: సియాటెల్‌ 

 

విస్కాన్సిన్‌: మిల్వోకీ, మాడిసన్‌

 

స్టేట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌/ ఎమర్జెన్సీ 

 

అరిజోనా: ఎమర్జెన్సీ ప్రకటించారు. 

 

టెక్సస్‌: ఫెడరల్‌ ఏజెంట్లు టెక్స్‌సలో శాంతి దళాల అధికారులుగా పనిచేయొచ్చు.

 

వర్జీనియా: వర్జీనియా నేషనల్‌ గార్డ్‌ బలగాలు సహా అన్ని వనరులను సిద్ధం చేసుకోవచ్చు. హింసాత్మక నిరసనలను ఎదుర్కొనేందుకు నగరాల్లో మొహరించే అధికారం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: