అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాను ప్రస్తుతం అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై నగరం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే రాబోయే రెండు రోజుల వరకు ప్రజలెవరూ ఇల్లు దాటి బయటకు రాకూడదు అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

 


 ఇక నిసర్గ తుఫాన్ ను  ఎదుర్కోవడానికి అధికారులు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ కోస్ట్ కార్డు రీజియన్ మహారాష్ట్ర కోసం ఎనిమిది విపత్తు సహాయక బృందాలను సమీకరించి. ఎప్పటికప్పుడు నిసర్గ తుఫాను తీవ్రతను గమనిస్తూనే.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఎనిమిది విపత్తు సహాయక బృందాలను సమీకరించి  ఇండియన్ కోస్ట్గార్డ్ రీజియన్.

మరింత సమాచారం తెలుసుకోండి: