చైనా కి దెబ్బ మీద దెబ్బ తగులుతున్న విషయం తెలిసిందే . మొన్నటికి మొన్న చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను భారతదేశంలో బ్యాన్ చేస్తూ ఎంతోమంది టిక్ టాక్ పై నెగిటివ్ కామెంట్ చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసి. అయితే చైనా  టిక్  టాక్  వ్యవహారం గురించి మరువకముందే తాజాగా మరోసారి గూగుల్ నుంచి చైనా  కి భారీ షాక్ తగిలింది. 

 

 ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు అందరూ ఏదైనా యాప్ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్  లో కి వెళ్లి యాప్  డౌన్లోడ్ చేసుకుంటారు. అయితే తాజాగా చైనా కు సంబంధించిన యాప్స్ అన్ని  గూగుల్ ప్లే స్టోర్  నుంచి తీసివేయబడింది. గూగుల్  మోసపూరిత పరివర్తన నిబంధనల ఆధారంగా యాప్ ని తొలగించాయి... థర్డ్ పార్టీ యాప్ ను గూగుల్ ప్లే ఎప్పుడు ప్రోత్సహించదు అంటూ తెలిపింది. ప్రస్తుతం గూగుల్ ప్లే నుంచి తొలగించిన యాప్ లన్ని గూగుల్ ప్లే లో టాప్ ప్లేస్  కొనసాగుతూన్నాయి. ప్రతి యాప్ కి  50 లక్షలకు పైగా డౌన్లోడ్స్  దాటిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: