దేశ వ్యాప్తంగా ఇప్పుడు విద్యార్ధులు లాక్ డౌన్ సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. దీనితో విద్యా ఏడాది లాస్ అవ్వకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మేరకు చాలా పక్కగా చర్యలు తీసుకుంటున్నాయి. 

 

అయితే ఇలా క్లాసులు నిర్వహించినందుకు గానూ ఒక స్కూల్ అదనపు ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టింది.  దీనిపై కేరళ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. వర్చువల్ క్లాసులు నిర్వహించడం కోసం విద్యార్థులపై అదనపు ఫీజులు వసూలు చేయడంతో సదరు పాఠశాలను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఈ ఉత్తర్వులను ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: