భారత్ లో కరోనా వివిధ రకాలుగా రూపాంతరం. చైనా మరియు యూరప్ పరిసరప్రాంతాలలో వ్యాప్తి చెందుతున్న వైరస్ భరత్ లోను ప్రవేశించి మరి కొన్ని రకాలుగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ వైరస్ 198 రకాలుగా రూపాంతరం చెందినట్టు నిపుణులు వెల్లడి.  ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణాలో ఎక్కువగా రూపాంతరం చెందినట్లు జూలాజికల్ సర్వే అఫ్ ఇండియా(ZSI )కు చెందిన పరిశోధకులు తెలియజేసారు.

 

 

  జెడ్ ఎస్ ఐ డేటా ప్రకారం వారు దాదాపుగా 400 కరోనా వైరస్ జన్యువులపై పరిశోధనలు జరుపగా అవి 198 సార్లు ఇండియాలో రూపాంతరం చెందినట్లు తెలిపారు. అంతర్ జాతీయ డేటా ఆధారం గా మర్చి మొదటివారం మరియు మే చివరివారం లో వివిధ జన్యు రాశులను విస్లేశించినట్లు వారు తెలియజేసారు. వీటిలో ఢిల్లీలో 39, అహ్మదాబాద్ లో 60, గాంధీనగర్ లో 13, తెలంగాణలో 55, మహారాష్ట్ర, కర్ణాటకలో 15 రకాలుగా వైరస్ రూపాంతరం చెందినట్లు వారు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: