దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశం అనేది కనపడటం లేదు. ఇక దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో కేంద్రం పరీక్షలను కూడా వేగవంతంగా చేస్తుంది. దేశంలో ఇప్పటి వరకు ఎన్ని టెస్ట్ లు చేసారు అనేది ఒక్కసారి చూస్తే... 

 

ఇప్పటివరకు మొత్తం 42,42,718 నమూనాలను పరీక్షించారు, వీటిలో 1,39,485 నమూనాలను గత 24 గంటల్లో పరీక్షించారని ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఒక ప్రకటనలో తెలిపింది. కాగా భారత్ లో తొలిసారి 9 వేల కేసులు  నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ రావడం ఆందోళన కలిగించే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: