దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో ముంబై లో అంతకు మించి ఉంది. మహారాష్ట్ర రాజధాని ఇప్పుడు కరోనా వైరస్ తో అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని విధాలుగా అక్కడ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చర్యలు చేపట్టినా సరే ఫలితం మాత్రం పెద్దగా ఉండటం లేదు అనే చెప్పవచ్చు. 

 

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల కంటే అక్కడ పెరుగుతున్న కేసుల సంఖ్యే చాలా అధికంగా ఉంది. దీనితో ముంబై మొత్తాన్ని కూడా ఇప్పుడు కేంద్రం ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మూడు వారాల పాటు ముంబై ని షట్ డౌన్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అక్కడ కట్టడి కాకపోతే మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని కేంద్రం భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: