ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనను విష్ చేస్తున్నారు. పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు పెద్దన్న లాంటి వారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. 

 

ఇక తాజాగా ప్రముఖ హాస్య నటుడు బండ్ల గణేష్ కూడా యోగి కి విష్ చేసాడు. ఆయనతో కలిసి దిగిన ఫోటో ని బండ్ల గణేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. కాగా బండ్ల గణేష్ కి ఉత్తరప్రదేశ్ లో పౌల్ట్రీ వ్యాపారం ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన దాదాపు వంద ఎకరాల భూమిని కూడా అక్కడ కొనుగోలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: