నితిన్ ప్రసన్నాజ్  ప్రీతి అర్సాని  జంటగా ప్రస్తుతం 'ఏ ' అనే ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్షించింది. ఇక తాజాగా దీనికి సంబంధించి టీజర్  కూడా విడుదలైంది. 

 


 ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసింది. 'ఏ' సినిమాకి సంబందించిన టీజర్  విడుదల అయిందని ఆదిత్య మ్యూజిక్  ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ సినిమాకు యుగేందర్ ముని  దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ కురాకుల సంగీతమందిస్తున్నారు గీత మిన్శాల  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: