సన్నీలియోన్ కి భారతదేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు పోర్న్ స్టార్గా ఎంతోమందిని అలరించిన సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సన్నీలియోన్ ఏదైనా పోస్టు పెట్టింది అంటే  అది క్షణాల్లో వైరల్ ఐపోతుంది అన్న విషయం తెలుస్తుంది. తాజాగా సన్నీ లియోన్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

 


 ఒక ఫేస్ పౌడర్ సంస్థకు సంబందించిన యాడ్ లో నటించిన  సన్నీ లియోన్.. దాని గురించి వివరిస్తూ ఒక పోస్ట్ పెట్టండి... న్యూస్  ట్రాన్సకులేంట్ హెచ్డీ  పౌడర్ వల్ల చర్మం ఎంతో మృదువుగా.. సహజమైన మచ్చలేని ముగింపు ఇస్తుంది అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ పౌడర్ కి సన్నీలియోన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: