ప్రస్తుతం వి ట్రాన్స్ఫర్ ను భారతదేశంలో వివిధ టెలికాం ఆపరేటర్లు నిషేధించారు. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో ఏసిటీ ఫైబర్ నెట్ మరియు వొడాఫోన్ ఐడియా లాంటి వాటిపై  పాపులర్ ఫైల్ ట్రాన్స్ఫర్ సర్వీస్ను పొందలేరు. ఇలాంటప్పుడే ఆన్లైన్ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పెద్ద ఫైల్ ను  ట్రాన్స్ఫర్ చేయడానికి... ఇది వినియోగదారులను అనుమతిస్తుంది. 

 

 ముఖ్యంగా గూగుల్ డ్రైవ్, స్మాష్  లాంటి మరెన్నో సేవలు వీ  ట్రాన్స్ఫర్ తో ప్రస్తుతం పోటీ పడుతుంది. ఒకవేళ మీరు కూడా వి ట్రాన్స్ఫర్ నుండి ప్రభావితులు అయిన వారైతే... మీరు వి ట్రాన్స్ఫర్ కు బదులుగా అనేక ఇతర ప్రత్యామ్నాయాలు ఉపయోగించవచ్చు. పెద్ద ఫైల్లను ఉచితంగా బదిలీ చేయడానికి అనుమతించే ఐదు ఉత్తమ ఎంపిక లు ఇవే. స్మాస్, ఫైర్ఫాక్స్ సెండ్, సెండ్ ఎనీ వేర్, సర్జ్ సెండ్, గూగుల్ డ్రైవ్ వీటి ద్వారా పెద్ద ఫైల్స్ ని  ఉచితంగా పంపుకోవడానికి వీలుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: