ఓ యువకుడు తన పురుషాంగం ద్వారా మొబైల్ ఛార్జర్ కేబుల్ వైర్ ను మూత్రాశయంలోకి చొప్పించిన ఘటన అస్సాం లో చోటుచేసుకుంది. అయితే ఈ వైర్ ను వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా బయటకు తీశారు. వివరాలలోకి వెళితే అస్సాం కి చెందిన 30 ఏళ్ళ వ్యక్తి తన మర్మాంగం లో సన్నని తంతులను మరియు వస్తువులను చొప్పించి సంతృప్తి నొందేవాడు. ఈ క్రమం లోనే ఆటను తన మర్మాంగం ద్వారా మొబైల్ ఛార్జర్ కేబుల్ ను చొప్పించాడు. అదికాస్తా మూత్రాశయంలో తిష్టవేసింది. అసలు విషయం దాచిన అతను ఏమి యెరుగనట్టు ఉండిపోయాడు. అదికాస్తా తీవ్ర కడుపు నొప్పిగా మారింది.

IHG

 

ఇక చేసేది ఏమి లేక డాక్టర్ వద్దకు వెళ్ళాడు. అయితే కేబుల్ ఎలా కడుపు లోకి  వెళ్ళింది అని అడుగగా అతను నోటి ద్వారా వైరును మ్రింగినట్లు చెప్పాడు. అయితే ఆపరేషన్ చేయడానికి వైద్యులు సిద్ధం చేశారు..అయితే వైరును అతని ప్రేగులలో ..మరియు అతని మలం లో వెతికారు కానీ ఆ కేబుల్ జాడ తెలియలేదు. వారు ఎండోస్కోపీ తో పరిశీలించారు అయినాను జాడ తెలియలేదు..చివరికి ఎక్స్ రే తీయగా ఆ వైర్  మూత్రాశయంలో ఉందని తేలడంతో ..ఆపరేషన్ చేసి దాదాపు 2 అడుగుల కేబుల్ వైర్ ను బయటకి తీశారు. దింతో ఆ వ్యక్తి అసలు విషయం చెప్పక తప్పలేదు ..

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: