గతం లో రువాండా కు భారత్ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత్ కొంత వైద్య పరికరాలను అందించి వారిని ఆడుకున్నవిషయం తెలిసింది. దానికి కృతజ్ఞతగా రువాండా ప్రెసిడెంట్ పాల్ కాగమే తన ట్విట్టర్ ఖాతా నుండి ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి కృతాగనతలు తెలియ జేశాడు. పాల్ కాగమే ...నా స్నేహితుడు PM ఆరేనరేంద్రమోడీ తో చాలా మంచి కాల్ వచ్చింది . మేము చారిత్రాత్మకంగా మంచి సంబంధాన్ని చర్చించాము మరియు భారతదేశం మాకు అందిస్తున్న మద్దతు.

 

# కోవిడ్ 19 కి వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో రువాండాకు భారతదేశం విరాళంగా ఇచ్చిన వైద్య సామాగ్రి మరియు సామగ్రికి నేను కృతజ్ఞతలు తెలుగుపుతున్నాను. ఇది చాలా ప్రశంసనీయం అంటూ పోస్ట్ పెట్టాడు ..దానికి ప్రధాని మోడీ స్పందిస్తూ ...ధన్యవాదాలు, నా స్నేహితుడు ప్రెసిడెంట్ @PaulKagame. రువాండా మీ నాయకత్వంలో COVID-19 సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. కరోనా మహమ్మారిపై పోరాడటానికి మాత్రమే కాకుండా, రువాండా యొక్క అద్భుతమైన అభివృద్ధి కథను ముందుకు వచ్చిన  మీ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం గౌరవించబడింది. అంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: