జూన్ 10 బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఇప్పటినుంచే అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. బాలయ్య బాబు కి సంబంధించి పలు రకాల పోస్ట్ లతో హోరెత్తిస్తున్నారు. బాలకృష్ణ కు ముందుగానే కొందరు విషెష్ కూడా తెలియజేసారు.

 

ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా బాలకృష్ణ పుట్టినరోజుపై ట్వీట్ చేశారు..కష్టం ఉందని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తారని, ఎంత పని ఉన్నా పక్కనబెట్టి ఏమీ ఆలోచించకుండా వచ్చేస్తారు మా బాలయ్య అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, 60 ఇయర్స్ బాలయ్య అంటూ ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: