ద‌గ్గుబాటి రామ‌నాయుడు.. మూవీ మొఘ‌ల్‌గా పేరుగాంచిన మ‌హ‌నీయులు.. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగంలో త‌న‌దైన ముద్ర‌వేశారు. నిర్మాత‌గా ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను అందించారు. అనేక భాష‌ల్లో చిత్రాల‌ను నిర్మించారు. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టారు.

 

ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా కుమారుడు, హీరో వెంక‌టేశ్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. * ఆయ‌నే నా బ‌లం.. మీరు మా హృద‌యాల‌లో ఎప్పుడూ ఉండిపోతారు నాన్న‌గారు* అంటూ వెంక‌టేశ్ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: