అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జర్మని నుంచి తమ సైనికులును వెనక్కు రావాలని ఆయన తాజాగా ఆర్మీ కి ఆదేశాలు జారీ చేసారు. జర్మనిపై అమెరికా నిబద్ధత గురించి యూరప్‌లో ఆందోళన కలిగించే అవకాశం ఉన్నందున దాదాపు 9,500 మంది సైనికులను జర్మనీ నుంచి వెనక్కు రావాలని ట్రంప్ అమెరికా మిలిటరీని ఆదేశించారు. 

 

దీనితో అక్కడ ఉన్న అమెరికన్ ఆర్మీ సంఖ్య 25000 వేలకు తగ్గుతుంది అని అక్కడి సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటి వరకు అక్కడ 34 వేల మంది అమెరికన్ సైనికులు ఉండే వారు. ఇప్పుడు వారు అందరిని కూడా వేరే దేశాలకు తరలిస్తామని అమెరికా చెప్తుంది. అయితే ఎక్కడికి తరలిస్తారు అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: