అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తికి, బ్రెజిల్ లో కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని భావిస్తున్న రెండు దేశాల అధ్యక్షులు కూడా ఇప్పుడు  తమ దేశాలకు చైనాలో ఉన్న అమెరికా పౌరులను తిరిగి వచ్చేయాలి అని ఆదేశాలు ఇచ్చే సూచనలు ఉన్నాయి అని అంతర్జాతీయ మీడియా అంటుంది. చైనా కరోనా వైరస్ విషయంలో నిజం చెప్పడం లేదని అమెరికా సహా పలు యూరప్ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. 

 

ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చైనాను నానా తిట్లు తిడుతున్నారు. ఆ దేశంతో అసలు ఆయన చర్చలకు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. త్వరలోనే అమెరికా పౌరులను అక్కడి నుంచి వచ్చేయాలి అని ట్రంప్ సూచనలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికె అమెరికా కంపెనీలు చైనాతో దూరంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: