అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనగాన పల్లి మండలంలో తల్లిమడుగుల గ్రామానికి చెందిన ఓ యువకుడు కళ్యాణదుర్గంలో హోంగార్డుగా పనిచేస్తు... ఇటీవల గ్రామానికి వచ్చాడు. గ్రామంలోని ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నం చేయడంతో ఆ వృద్దురాలు గట్టిగా కేకలు వేసింది. 

 

దీనితో అతను అక్కడి నుంచి పారిపోయి ఒక పార్టీ నేత దగ్గరగా వెళ్ళగా అత్యాచారానికి యత్నించిన హోంగార్డును పిలిపించి, క్షమాపణలు చెప్పించారు అని సమాచారం. అయితే ఈ ఘటనపై ఇంకా  కేసు నమోదు కాలేదు అని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: