దేశ వ్యాప్తంగా కరోన కేసులు 3 లక్షల దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే. రాబోయే వారం రోజుల్లో  3 లక్షల కేసులునమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మరణాలు కూడా వేగంగానే పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఉన్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఉండటం లేదు. దేశ వ్యాప్తంగా దారుణంగా ఉంది పరిస్థితి. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పటివరకు మొత్తం 46,66,386 నమూనాలను పరీక్షించారు, వీటిలో 1,42,069 నమూనాలను గత 24 గంటల్లో పరీక్షించారని ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మీడియాతో తెలిపింది. ఇక దేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఎక్కువ పరిక్షలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు 4 లక్షల పరిక్షలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: