తెలంగాణాలో పదో తరగతి పరిక్షలు ఇక రద్దు అయినట్టేనా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలంగాణాలో హైదరాబాద్ రంగారెడ్డి మినహా అన్ని ప్రాంతాల్లో పదో తరగతి పరిక్షలు నిర్వహించుకోవచ్చు అని తెలంగాణా హైకోర్ట్ చెప్పింది. కాని అది సాధ్యం అయ్యే పని కాదు. దీనితో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 

 

ఇక ఇప్పట్లో పరిక్షల నిర్వహణ సాధ్యం అయ్యే పని కాదు అనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. తెలంగాణాలో పరీక్షలను పూర్తిగా రద్దు చేసి పంజాబ్ తరహాలో గ్రేడింగ్ విధానం తీసుకుని రావాలి అని రాష్ట్ర  ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు హైపవర్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: