భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ ఏ వీడియో పోస్ట్ చేసినా సరే దానికి  ప్రత్యేకత ఉంటుంది. ఆయనను ఫాలో అవుతున్న వాళ్లకు ఎప్పుడు కూడా ఏదోక వినోదం అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. పులులు ఏనుగులు చిన్న చిన్న పక్షుల నుంచి ప్రతీ ఒక్కటి కూడా షేర్ చేస్తూ ఉంటారు. 

 

తాజాగా ఒక అందమైన వీడియో ని ఆయన షేర్ చేసారు. రెండు కొంగలు వేకువ జామునే లేస్తున్న వీడియోని ఆయన పోస్ట్ చేసారు. దీనికి మంచి స్పందన వస్తుంది. ఇక ఈ సందర్భంగా ఆయన ఒక కామెంట్ కూడా చేసారు. ప్రకృతి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది అంటూ ఆయన కామెంట్ చేసారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: