హైదరాబాద్ లో కరోనా వైరస్ ని కట్టడి చేయడం అనేది ఇప్పుడు పెద్ద సవాల్ గా మారింది తెలంగాణా సర్కార్ కి. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే కేసులు మాత్రం పెరగడం ఆగడం లేదు. రోజు రోజు కి కేసులు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే విధంగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హైదరాబాద్ ని షట్ డౌన్ చేస్తే ఎలా ఉంటుంది అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ ని షట్ డౌన్ చెయ్యాలి అని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: