వైఎస్ఆర్సీపీ అధికారంలో కి వచ్చాక దూకుడు పెంచారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. టీడీపీ పై ఎప్పటికప్పుడు విరుచుకు మాడుతూ వారి చేసిన తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారు విజయ్ సాయి రెడ్డి. అయన  రాయకీయ విమర్శలను చేయడానికి ట్విట్టర్ ని వేదికగా చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు కి చురకలు అంటించేపని చేసారు విజయ సాయిరెడ్డి. అయితే ఈసారి చంద్రబాబు ని డైరెక్ట్ గా కాకుండా ఓ మీడియా ప్రముఖుల ద్వారా చురకలు అంటించారు.

2).అంధజ్యోతి కిట్టుగారూ..
టీడీపీ - బీజేపీ పొత్తుగురించి నీకెందుకు అంత ఆత్రం. టీడీపీ కి తలుపులు శాశ్వతంగా మూసేశామని అమిత్ షా గారు పదే పదే చెప్పారు. ఎన్నికలకు ముందు మోదీ తల్లిని, భార్యను CBN అసభ్యంగా అన్నమాటలను ఎవరూ మరిచిపోరమ్మా!

— Vijayasai reddy v (@VSReddy_MP) June 7, 2020

అయన తన ట్విట్టర్ ఖాతాలో ఫాస్ట్ లో ఇలా రాసాడు ...అంధజ్యోతి కిట్టుగారూ..టీడీపీ - బీజేపీ పొత్తుగురించి నీకెందుకు అంత ఆత్రం. టీడీపీ కి తలుపులు శాశ్వతంగా మూసేశామని అమిత్ షా గారు పదే పదే చెప్పారు.  ఎన్నికలకు ముందు మోదీ తల్లిని, భార్యను CBN అసభ్యంగా అన్నమాటలను ఎవరూ మరిచిపోరమ్మా! ...అని రాసారు ..

అంధజ్యోతి కిట్టుగారూ...
వైసీపీ ఎంపీల్లో అసమ్మతి అంటూ కట్టుకథలు , గాలి పోగేసి వార్తలు తర్వాత రాసుకోవచ్చు ముందు మీ ఉద్యోగుల్లో అసమ్మతి పెరిగి , టీవీ రేటింగ్స్ పాతాళానికెళ్లాయి చూసుకోమ్మా!

— Vijayasai reddy v (@VSReddy_MP) June 7, 2020

 


అంతకుముందు అయన తన ట్విట్టర్లో పోస్ట్ ఇలా పోస్ట్ చేసారు ...అంధజ్యోతి కిట్టుగారూ...వైసీపీ ఎంపీల్లో అసమ్మతి అంటూ కట్టుకథలు , గాలి  పోగేసి  వార్తలు  తర్వాత రాసుకోవచ్చు ముందు మీ ఉద్యోగుల్లో అసమ్మతి పెరిగి , టీవీ రేటింగ్స్ పాతాళానికెళ్లాయి చూసుకోమ్మా!...అంటూ ట్వీట్ చేసారు ....

 


3).అంధజ్యోతి కిట్టు గారూ...
జగన్ గారి ప్రభుత్వం ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చడంతో మీ పార్టనర్ చంద్రబాబుకు రాజకీయ జీవితం లేకుండాపోయిందన్న బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కడుపుమంటకు మందులేదు - మీ రాతలు నమ్మడానికి 1980ల నాటి రోజులుకావని గుర్తుంచుకో కిట్టన్నా!

— Vijayasai reddy v (@VSReddy_MP) June 7, 2020

ప్రస్తుతం మళ్లీ ఆ వార్తపై ఇలా స్పందించారు ....అంధజ్యోతి కిట్టు గారూ...జగన్ గారి ప్రభుత్వం ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చడంతో మీ పార్టనర్ చంద్రబాబుకు రాజకీయ జీవితం లేకుండాపోయిందన్న బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కడుపుమంటకు మందులేదు - మీ రాతలు నమ్మడానికి 1980ల నాటి రోజులుకావని గుర్తుంచుకో కిట్టన్నా!...

మరింత సమాచారం తెలుసుకోండి: