ఓ సాధారణ నటుడిగా వచ్చి నిర్మాతగా మారిన నటుడు బండ్ల గణేష్. బండ్ల గణేష్,  పవన్ కళ్యాణ్ ని తన లైఫ్ ని నిలబెట్టిన దేవునిగా ఆరాధిస్తాడు. సినిమాలకు సంబంధించి ఏ వేదికపై అయినా సరే పవన్ ఉసెత్తకుండా ఉండలేదు బండ్ల గణేష్..తాజాగా పవన్ కళ్యాణ్ పై తన కున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసాడు..అందులో ...కొందరి పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది .  ప్రతి క్షణం వారి ఆలోచనలే .వారు మాట్లాడితే ఏదో గెలిచినా ఆనందం. వారు మాట్లాడక పోతే ఏదో కోల్పోయిన బాధ. అలాంటివారిని ఎప్పుడు వదులుకోకు ...అంటూ పోస్ట్ చేస్తూ... ⁦@PawanKalyan⁩ లవ్  యు  సో  మచ్  బాస్ ...ట్యాగ్ లైన్ పెట్టాడు.

 

 

మరి ఈ సందర్భాన్ని బట్టి పవన్ మరియు బండ్లగణేష్ మధ్య ఎదో సైలెన్స్ నడుస్తుందని అనుకుంటున్నారు అభిమానులు...ఏదేమైనప్పటికీ వీరిద్దరిమధ్య స్నేహం విరబూయాలని కోరుకుందాం ...

మరింత సమాచారం తెలుసుకోండి: