ఈ ఆదివారం నోయిడా లో 31 మంది డీఛార్జి అవ్వగా అందులో 94 ఏళ్ళ వృద్ధుడు ఆకర్షణగా మరియు ప్రేరణగా నిలిచాడు. కొరోనా మహమ్మారిని జయించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్నీ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్వై తన ట్విట్టర్ ఖాతాలో ఈ వృద్దుడిగురించి పోస్ట్ చేస్తూ ...ఈ 94 వృదురు కోవిడ్ పాజిటివ్ నుండి నెగటివ్ కి మార్చబడ్డాడు మరియు ఈరోజు డీఛార్జి కబడ్డాడు..అతను నా లాంటి చాలా మందికి ప్రేరణ.

IHG

సర్, మీరు మమ్మల్ని మరింత దృడంగా పనిచేయడానికి ప్రేరేపించారు, ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి కూడా మీరు  చాలా కాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారు" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో 20 రంగాలలో 41 మంది కొత్త రోగులను  మరియు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 31 మంది రోగులను గుర్తించారు.నోయిడాలో ఇప్పటి వరకు, 413 మంది రోగులు నయమయ్యారు మరియు 211 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాగా  8 మంది మరణించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: